Kannada Politics: కన్నడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..బీజేపీలోకి సీఎం సిద్ధరామయ్య..!
కర్ణాటక కాంగ్రెస్లో రాజకీయ పోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న పోరాటం ఆగేలా కనిపించడం లేదు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. అధిష్ఠానం చెప్పిందే తమకు అంగీకారమని ఇద్దరు నాయకులు కూడా చెప్తున్నారు.
/rtv/media/media_files/2026/06/14/break-fast-2026-06-14-09-50-04.jpg)
/rtv/media/media_files/2025/12/02/fotojet-2025-12-02t132251671-2025-12-02-13-23-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/neer-dosa-jpg.webp)