Fire accident : మూసాపేట్లో ఘోర అగ్నిప్రమాదం... ఈవీ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు
హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ గూడ్స్ షెడ్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (EV) నిల్వ గోదాంలో (Warehouse) ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి.
/rtv/media/media_files/2026/06/16/moosapet-2026-06-16-17-00-03.jpg)