Latest News In Telugu మోదీకి, రాహుల్ గాంధీకి మధ్య తగ్గిన రేటింగ్ గ్యాప్..మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు గడచిన సందర్భంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే నిర్వహించింది. మోదీ ప్రభుత్వమే ఇంకా టాప్ లో ఉందని సర్వేలో తేలింది. మరోవైపు కాంగ్రెస్ 100 సీట్ల అడ్డంకిని దాటుకుని దూసుకుపోతోందని చెప్పింది. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mood Of The Nation Survey: ఆంధ్రాలో ఈ సారి టీడీపీనే గెలుస్తుంది-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లోక్సభ ఎన్నికల్లో టీడీపీదే విజయం అని చెబుతోంది మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టు డే సర్వే. ఈ సారి అన్ని అడ్వాంటేజీలు చంద్రబాబుకే ఉన్నాయని చెబుతోంది. ఆంధ్రాలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ-17, వైఎస్ఆర్ కాంగ్రెస్కు 8 సీట్లు గెలవనునట్లు అంచనా వేసింది. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn