Mojtaba Khamenei: అమెరికాతో చర్చలకు మొజ్తబా ఖమేనీ గ్రీన్ సిగ్నల్!
రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న ఈ కీలక చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ ప్రతినిధి బృందానికి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/03/30/mojtaba-khamenei-2026-03-30-11-18-27.jpg)