Latest News In Telugu RSS: బీజేపీపై ఆర్ఎస్ఎస్ ఘాటు విమర్శలు.. అహంకారంగా వ్యవహరించిన వారిని రాముడు 240 వద్దే ఆపేశాడని బీజేపీని టార్గెట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ పెద్దలు కామెంట్లు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు సామాన్య ప్రజలను కలకవకపోవడం వల్లే బీజేపీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohan Bhagwat: ఇక దేశనిర్మాణంపై దృష్టి పెట్టండి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై తొలిసారిగా మాట్లాడారు. నాగ్ పూర్ లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయాయి.. ఇక దేశనిర్మాణంపై దృష్టి పెట్టండి అని సూచించారు. ఎన్నికలు అంటే యుద్ధం కాదు పోటీ అని ఆయన చెప్పారు. By KVD Varma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn