Mohan Babu: విష్ణు పరిస్థితిపై తండ్రి మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్..!
కన్నప్ప షూటింగ్ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడిన విషయం తెలిసిందే. విష్ణు హెల్త్ అప్డేట్ గురించి అతడి తండ్రి మోహన్ బాబు ట్వీట్ చేశాడు. భగవంతుడి దయతో అతడు కోలుకుంటున్నాడని తెలిపారు. త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొంటాడని ట్వీట్ చేశాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/mohan-babu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/vishnu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/laxmi-jpg.webp)