Mobile offers: ఊరమాస్ ఆఫర్.. ఒప్పో 5జీ స్మార్ట్ ఫోన్ వెంటనే కొనేయండి మచ్చా..!
దీపావళి తర్వాత కూడా ఫ్లిప్కార్ట్లో ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. Oppo K13x 5G భారీ తగ్గింపుతో లభిస్తుంది. 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్కార్ట్లో రూ.11,999 ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది. దీంతో రూ.9,999కి కొనుక్కోవచ్చు.
Flipkart Mobile Offers: గూగుల్ ఫోన్ పై రూ.35000 భారీ తగ్గింపు.. ఆఫర్ అరాచకం
ఫ్లిప్ కార్ట్ లో google pixel 9 pro xl ఫోన్ పై భారీ ఆఫర్ ఉంది. రూ.1,24,999 ధరకు లాంచ్ అయింది. అయితే ఈ సేల్లో ఫోన్ను కేవలం రూ.89,999కే అందిస్తోంది. అంటే రూ.35,000 డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. అదనంగా బ్యాంక్ కార్డుపై రూ.4,250 తగ్గింపు లభిస్తుంది.
Amazon Mobile Offers : ఇవాళే లాస్ట్.. చౌక ధరలకు టీవీ, ఫోన్, ప్రొజెక్టర్ కొనేయండి మావా..!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నేటితో ముగుస్తుంది. ఈ ఆఖరి సేల్ లో స్మార్ట్ఫోన్ల నుండి స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాల వరకు ప్రతిదానిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది. రూ.599 నుండి స్పీకర్లు పొందొచ్చు.
Amazon Mobile Offers: బంగారం లాంటి ఆఫర్.. 5జీ ఫోన్ పై భారీ తగ్గింపు - డోంట్ మిస్
అమెజాన్ దివాళీ ధమాకా సేల్ లో Redmi 15 5Gపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. 6/128GB రూ.16,999, 8/128GB రూ.17,999, 8/256GB రూ.19,999లు ఉండగా.. ఇప్పుడు వీటిపై రూ.3వేల తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్లు మరింత తక్కువ ధరకే లభిస్తున్నాయి.
Flipkart Mobile Offers: చవక ఫోన్లు.. ఫ్లిప్కార్ట్ లో మోతమోగిస్తున్న ఆఫర్లు.. అస్సలు వదలొద్దు!
ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ఇందులో కేవలం రూ.20వేలలోపు మొబైల్స్ ను కొనుక్కోవచ్చు. Vivo T4x 5G రూ.13,499, Realme P3x 5G రూ.10,249, Oppo K13x 5G రూ.12,999, Samsung Galaxy F36 5G రూ.13,999 కు లభిస్తుంది.
New Smartphone: కొత్త ఫోన్ ఊరమాస్.. 200MP కెమెరా, 8K వీడియో రికార్డ్, 7000mAh బ్యాటరీతో హైలైట్
రియల్మీ కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ Realme GT 8 Pro చైనాలో అక్టోబర్ 21న లాంచ్ అవుతుంది. ఇది 200 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్, 7000 mAh బ్యాటరీ వంటి హై-ఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది.
Flipkart Mobile Offers: రూ.3,349లకే Realme 5జీ స్మార్ట్ ఫోన్ - మళ్లీ ఇలాంటి ఆఫర్ రమ్మన్నా రాదు బ్రో..!
Realme P4 Pro 5G ఫ్లిప్కార్ట్ సేల్ లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 8GB/128GB వేరియంట్ రూ.24,999కు లాంచ్ కాగా ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రూ.22,999కు లభిస్తుంది. బ్యాంక్ కార్డుపై రూ.2,000 తగ్గింపు, రూ.17,650 ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో రూ.3349కే కొనుక్కోవచ్చు.
/rtv/media/media_files/2025/10/26/lava-shark-2-price-in-india-2025-10-26-12-03-51.jpg)
/rtv/media/media_files/2024/12/15/WK6qD6t2JOZw6LkGC66W.jpeg)
/rtv/media/media_files/2025/10/22/flipkart-mobile-offers-oppo-k13x-5g-2025-10-22-10-34-42.jpg)
/rtv/media/media_files/2025/10/20/amazon-2025-10-20-13-14-28.jpg)
/rtv/media/media_files/2025/10/20/redmi-15-5g-amazon-diwali-dhamaka-sale-mobile-offers-2025-10-20-08-43-35.jpg)
/rtv/media/media_files/2025/09/17/flipkart-mobile-offers-2025-09-17-11-27-55.jpg)
/rtv/media/media_files/2025/10/19/realme-gt-8-pro-2025-10-19-11-38-25.jpg)
/rtv/media/media_files/2025/10/18/flipkart-big-bang-diwali-sale-realme-p4-pro-price-drop-2025-10-18-09-13-29.jpg)
/rtv/media/media_files/8iqMNM2jaFT1FirZgZHG.jpg)