బిజినెస్ Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్! గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీడిస్కౌంట్ అందిస్తోంది. దీని 8GB/128GB వేరియంట్‌ను రూ. 52,999కి బదులుగా డిస్కౌంట్‌తో రూ.37,999కి కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కలుపుకుని మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Valentines Day Mobile Offers: వాలెంటైన్స్ డే ఆఫర్స్.. మీ ప్రేయసికి రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే! వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. సామ్సంగ్, వివో, మోటో వంటి ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు. అందువల్ల మీ ప్రేయసి/ప్రియుడికి రూ.10 వేలలోపు కొత్త 5జీ ఫోన్ ఇవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాయిస్. By Seetha Ram 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Best Camera Smartphones: ఆహా.. ఓహో అనిపించే బెస్ట్ కెమెరా ఫోన్లు.. కేవలం రూ.20 వేలలోపే! తక్కువ ధరలో బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన అవకాశం. కేవలం రూ.20 వేలలో లభించే అదిరిపోయే 5జీ స్మార్ట్ ఫోన్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. Moto G85, iQOO Z9, CMF phone 1, Vivo T3 5G, Samsung Galaxy M35 5G ఫోన్లను కొనుక్కోవచ్చు. By Seetha Ram 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ MOBILE OFFER: వదలొద్దు మావా.. 8GB/256GB స్మార్ట్‌ఫోన్‌పై రూ.17000 తగ్గింపు..! ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. 8/256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర విడుదల సమయంలో రూ.40,999గా ఉంది. ఇప్పుడు రూ.17000 తగ్గింపుతో కేవలం రూ.23,999లకే కొనుక్కోవచ్చు. ఆసమ్ గ్రాపిక్ కలర్ వేరియంట్‌కే ఈ ఆఫర్ వర్తిస్తుంది. By Seetha Ram 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్.. స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్టులపై ఆఫర్లే ఆఫర్లు! ఫ్లిప్‌కార్ట్ తాజాగా ‘బిగ్ బచాత్ డేస్’ సేల్‌ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్, స్మార్ట్ గాడ్జెట్స్, బ్యూటీ అండ్ హెల్త్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకరేషన్ ప్రొడెక్ట్స్, ఫర్నీచర్ సహా మరెన్నో ప్రొడక్టులను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ MOBILE OFFER: రిపబ్లిక్ డే ఆఫర్ అదిరింది భయ్యా.. కేవలం రూ.4,500లకే కొత్త 5జీ ఫోన్! ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే బోనంజా సేల్‌లో రియల్‌మి పి1 5జీ ఫోన్‌పై ఆఫర్ ఉంది. అసలు ధర రూ.20,999 కాగా రూ.13,999లకే లిస్ట్ అయింది. అదనంగా రూ.1000 తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.8,450 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో రూ.4,500లకే ఫోన్ లభిస్తుంది. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 5G Phones Under @ 10k: మైండ్ బ్లోయింగ్ 5జీ ఫోన్స్.. కేవలం రూ.10 వేలలోపే! ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మోటో జి35 ఫోన్‌ను రూ.9,999లకే కొనొచ్చు. ఇన్ఫినిక్స్ హాట్ 50 ఫోన్‌ను రూ.9,499లకి, రెడ్మి 13సి ఫోన్‌ను రూ.10,180లకి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు మరిన్ని ఫోన్లను కొనుక్కోవచ్చు. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Mobile Offers: అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్.. ఏకంగా రూ.8వేల డిస్కౌంట్! అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ ఫోన్‌పై కిర్రాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ.24,999లకే కొనుక్కోవచ్చు. దీని 8/256GB వేరియంట్ ధర రూ.32,999 కాగా.. ఇప్పుడు అమెజాన్‌లో రూ.24,999లకే లిస్ట్ అయింది. ICICI బ్యాంక్ కార్డుపై రూ.4వేల తగ్గింపు ఉంది. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ 108MP Camera Phones: 108mpతో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్..వెరీచీప్ గురూ! వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ 108MP కెమెరాతో రూ.14,840గా ఉంది. దీనిపై రూ.1000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ధర 8/128 జీబీ వేరియంట్‌కు వర్తిస్తుంది. వెబ్ స్టోరీస్ By Seetha Ram 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn