ఫ్లిప్‌కార్ట్‌లో IPHONE 16 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో IPHONE 16 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ సమయంలో రూ.79,900గా ఉండేది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ఫ్లిప్‌కార్ట్‌లో IPHONE 16 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ సమయంలో రూ.79,900గా ఉండేది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ఐఫోన్ 16పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు అందిస్తోంది. 128 జీబీ వేరియంట్ ధర రూ.79,900కి బదులుగా రూ.69,999కి లభిస్తోంది. అంటే రూ.9901 తగ్గింది. బ్యాంక్ ఆఫర్లతో మరిత తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.45,150 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో దీన్ని రూ.24,849లకే కొనుక్కోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో సామ్సంగ్ గెలాక్సీ ఏ06 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. 4/64GB వేరియంట్ రూ.9,999కి బదులుగా రూ.9,210కు లిస్ట్ అయింది. SBI క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం (రూ.1,000 వరకు) తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో మరింత తగ్గే అవకాశం ఉంది.
Vivo Y400 Pro 5G భారత మార్కెట్లో రిలీజ్ అయింది. దీని 8/128GB ధర రూ. 24,999, 8/256GB ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. జూన్ 27 నుండి కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. 50MP+2MP బ్యాక్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
iQOO Neo 10R ఫోన్‌పై Amazonలో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 8GB / 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,998కు లిస్ట్ అయింది. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ చెల్లింపుపై రూ.2,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. వెబ్ స్టోరీస్
ఇవాళే ఫాదర్స్ డే. ఈ రోజు మీ తండ్రికి అదిరిపోయే ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే క్లాసిక్ స్మార్మ్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మీ తండ్రికి గిఫ్ట్‌గా ఇస్తే మురిసిపోతారు.
నథింగ్ రీసెంట్గా ‘నౌ ఆర్ నథింగ్’ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో నథింగ్, CMF బ్రాండ్ల ప్రొడెక్టులపై ఆఫర్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్ 3a సిరీస్, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ a, CMF బడ్స్ ప్రో, CMF బడ్స్ ప్రో 2 లను చౌకగా కొనుక్కోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి పి3 అల్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB అసలు ధర రూ.26,999 ఉండగా.. ఇప్పుడు రూ.23,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.750 వరకు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.17,850 ఆదా అవుతుంది.