Sony నుంచి పిచ్చెక్కించే స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ భయ్యా..!
సోనీ అధికారికంగా Sony Xperia 10 VIIని విడుదల చేసింది.ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, టర్కోయిస్, చార్కోల్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్
సోనీ అధికారికంగా Sony Xperia 10 VIIని విడుదల చేసింది.ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, టర్కోయిస్, చార్కోల్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందుగా యాక్సెస్ లభిస్తుంది. SBI కార్డులపై 10% అదనపు డిస్కౌంట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
సోనీ ఎక్స్ పీరియా 10 VII స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరాతో వస్తుంది. 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది యూకే, ఈయూ వంటి మార్కెట్లలో ప్రారంభమైంది.
Flipkart Big Billion Days Saleలో Google Pixel 9పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 12GB RAM/25GB స్టోరేజ్ వేరియంట్ 2024లో రూ.79,999కు లాంచ్ అయింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
HMD సంస్థ భారతదేశంలో కొత్తగా మూడు ఫోన్లను విడుదల చేసింది. వాటిలో HMD Vibe 5Gతో పాటు HMD 101 4G, HMD 102 4G ఫీచర్ ఫోన్లు ఉన్నాయి. HMD Vibe 5G ధర రూ.8,999, HMD 101 4G ధర రూ.1,899, HMD 102 4G ధర రూ.2,199 గా ఉన్నాయి.
ఐటెల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ సూపర్ 26 అల్ట్రాను 6000mAh బ్యాటరీతో విడుదల చేసింది. ఈ ఫోన్లో 6.78 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని ధర ప్రారంభ ధర సుమారు రూ.15,000గా నిర్ణయించారు.
iphone 17 series తాజాగా విడుదలైంది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో iphone 17, iphone 17 pro, iphone 17 pro max, iphone 17 air ఉన్నాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
చైనాలో ఒపో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Oppo A6 Pro ని విడుదల చేసింది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, MediaTek Dimensity 7300 చిప్సెట్తో వస్తుంది. దీని ధర సుమారు రూ. 22,500 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 12 నుంచి జరుగుతుంది.
ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15, 16 సిరీస్‌లపై విజయ్ సేల్స్‌లో డిస్కౌంట్లు ఉన్నాయి. iPhone 15-రూ.58,790, 15 Plus-రూ.63,490, iPhone 16-రూ.66,490, 16 Plus-రూ.73,790, 16 Pro-రూ.98,190, Pro Max-రూ.1,21,090 కి సొంతం చేసుకోవచ్చు