Karimnagar MLC Results | ప్రసన్న కు షాకిచ్చిన అంజిరెడ్డి | Anji Reddy VS Prasanna Hari Krishna | RTV
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ MLC ఎన్నికల కౌంటింగ్లో ఊహించని మలుపు తిరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. కాసేపట్లో రెండో రౌండ్ ఫలితాల లెక్కింపు ప్రారంభమవుతుంది. 2 లక్షల 24 వేల ఓట్లలో 28వేలు చెల్లని ఓట్లు ఉన్నాయి.