Latest News In Telugu BIG BREAKING: కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరణ ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వకపోగా హైకోర్టును ఆశ్రయించారు. తాజగా హైకోర్టు కూడా బెయిల్‌కు నిరాకరించింది. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: కవితకు బెయిల్ వస్తుందా..రాదా..? బీఆర్ఎస్ లో ఆందోళన..! ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది. ట్రయల్ కోర్ట్ బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న కవితకు కనీసం ఇవాళైనా బెయిల్ వస్తుందా..రాదా..అని బీఆర్ఎస్ లో టెన్షన్ కనిపిస్తోంది. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు.. బెయిల్ సంగతేంటి ! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయి నేటితో వంద రోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినా అది ఫలించడం లేదు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇన్నిరోజులైనా కవితను చూడటానికి వెళ్లకపోవడం గమనార్హం. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 7 వరకు పొడగిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిలా? జైలా? TG: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు. కాగా కవితకు బెయిల్ వస్తుందా? లేదా జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తుందా? అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాకిచ్చింది. జూన్ 21 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. తనకు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు అడగగా.. కోర్టు అందుకు అనుమతించింది. By V.J Reddy 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవితపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. జూన్ 3న అనుబంధ చార్జిషీట్ లో ఉన్న నిందితులందరు కోర్టుకు రావాలని సమన్లు జారీ చేసింది. By V.J Reddy 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్.. ఈడీ సంచలనం! ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ స్కాం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని వెల్లడించింది. మద్యం వ్యాపారుల వివరాలు కవిత నేరుగా కేసీఆర్‌కు చెప్పిన్నట్లు ఆధారాలు లభించాయని, టీం సభ్యులను కేసీఆర్ కు కవిత పరిచయం చేసిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MLC Kavitha: కవిత కేసులో కీలక మలుపు.. బెయిల్‌పై ఉత్కంఠ..! నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణలో జరగనుంది. కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలుస్తోంది. PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలునని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn