ఆంధ్రప్రదేశ్ YSRCP : నన్ను అంతమొందించేందుకు కుట్ర.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! నన్ను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఓ సంస్థతో నన్ను తుదముట్టించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: అజ్ఞాతంలోకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.. గోదావరి జిల్లాల్లో ఏం అసలేం జరుగుతోంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పి.గన్నవరంలో ఇన్ఛార్జిలను వైసీపీ మార్చడంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. త్వరలోనే వీరంతా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLA: జగన్ నన్ను గుర్తించకపోవడం దురదృష్టం.! పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అధిష్టానం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించడం లేదని..ఇది చాలా దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. By Bhavana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: వైసీపీలో హైవోల్టేజ్ ఎన్నికల హీట్..తాడేపల్లి నుంచి మరికొందరికి పిలుపు! వైసీపీ ఇప్పటి నుంచే రానున్న ఎన్నికల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో యాక్టివ్ గా లేని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేనట్లు సమాచారం. అందుకే వారిని తాడేపల్లికి పిలిపించి జగన్ పర్సనల్ గా మాట్లాడుతున్నారు. By Bhavana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress MLA : అలాంటోళ్లు నా దగ్గరకి రావొద్దు.. వైరల్ అవుతున్న కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే వీడియో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త ప్రభుత్వం వస్తే వారి దగ్గరకు పోయి దందాలు, బిజినెస్ చేసుకునే వారు తన వద్దకు రావొద్దని ఏకంగా ప్రెస్ మీట్లో కోరారు అనిరుధ్. అలాంటి వారు తనకు ఫోన్ కూడా చేయొద్దన్నారు. By Nikhil 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచింది వీళ్లే ... ఓ లుక్కేయండి! ఈసారి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 50 మంది ఎమ్మెల్యేలు మొట్టమొదటి సారి అసెంబ్లీకి రాబోతున్నారు. వారిలో జానా రెడ్డి కుమారుడు అయిన జయవీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ మొదలైన వారు ఉన్నారు. By Bhavana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఈ సారి అసెంబ్లీలోకి 10 మంది మహిళలు.. లిస్ట్ ఇదే! 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మంది మహిళలు పోటీచేశారు. ఇందులో 10 మంది గెలుపొందగా తొలిసారిగా ఎన్నికైన వారే అధికంగా ఉండటం విశేషం. By srinivas 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime:ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్ చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కొడుకు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్ పై కేసు నమోదు అయింది. బిల్డర్ను బెదిరించి అక్రమంగా 12 లక్షలు వసూలు చేసినట్లు ఇతను ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raghunandan Rao: సిద్దిపేట పోలీసులపై రఘనందన్ రావు సంచలన ఆరోపణలు.. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. By Vijaya Nimma 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn