MLA Prakash Sister Scam | 5 లక్షలు నొక్కేసి | Victim Reveals Shocking Facts | Santhosh Love | RTV
MLA Son Love Story Incident | మా నాన్న.. ఏ క్షణమైనా | MLA Prakash Goud | MLA Son Release Video | RTV
Telangana: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
బీఆర్ఎస్ కు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కార్పోరేటర్లతో కలిసి ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Prakash Goud: మరో బీఆర్ఎస్ వికెట్ ఔట్.. కాంగ్రెస్లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే!
కేసీఆర్ కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి పడిపోనుంది.
BRS: బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే..!
బీఆర్ఎస్కు మరో షాక్ తగలనుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన.. రేపు కాంగ్రెస్లో చేరతానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
BRS MLA: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే?
మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతన్నట్లు ప్రచారం జరిగింది. ఆర్టీవితో మాట్లాడిన ఆయన.. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. గౌడ సంఘం సమావేశంపైనే మంత్రి పొన్నంతో చర్చినట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Prakash-Goud-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-7-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/congress-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/BRS-MLA--jpg.webp)