MLA Komatireddy : పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి.. మునుగోడులో ఊరి బయటే వైన్స్!
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట చెల్లింది. కొత్తగా వైన్ షాపులను దక్కించుకున్న యజమానులు ఎమ్మెల్యే సూచనలను అక్షరాలా అమలు చేస్తూ, గ్రామాలకు దూరంగా ఊరి బయటే షాపులను ఏర్పాటు చేయడమే కాకుండా, విక్రయాల సమయాన్ని కూడా కుదించారు.
/rtv/media/media_files/2025/08/11/komatireddy-2025-08-11-18-53-58.jpg)
/rtv/media/media_files/2025/09/26/komatireddy-1-2025-09-26-13-36-29.jpg)
/rtv/media/media_files/2025/10/29/komatireddy-rajagopal-reddy-2025-10-29-19-08-20.jpg)
/rtv/media/media_files/2025/04/14/YYXETHXM7ZI451l6fU75.jpg)
/rtv/media/media_files/2025/04/13/mtQV4lkO9SFnFBRxe2ic.jpg)