స్పోర్ట్స్ Champions Trophy : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్ వచ్చే నెలలో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వెన్నునొప్పి కారణంగా ట్రోఫీ నుండి వైదొలిగాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. By Krishna 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SHAMI: ట్రోఫీపై కాళ్లు.. షమీ స్ట్రాంగ్ రియాక్షన్.. ఏమన్నాడంటే..! తలపై పెట్టుకోవాల్సిన ట్రోఫీపై కాళ్లు పెట్టడం బాధాకరమన్నారు టీమిండియా స్టార్ పేసర్ షమీ. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ తీరు బాధ కలిగించిందన్నాడు. ఇక బెంచ్‌లో కూర్చున్నప్పుడు మానసికంగా ధృడంగా ఉండాలని.. పిచ్‌ల స్వభావాన్ని ముందుగా పరిశీలించడంపై నమ్మకం లేదని చెప్పాడు. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AUS vs BAN: బాబోయ్ ఆస్ట్రేలియా.. లాస్ట్ మ్యాచ్‌లోనూ ఉతికి ఆరేసిందిగా! వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకున్న ఆసీస్ బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 132బంతుల్లోనే 177 రన్స్ చేశాడు. By Trinath 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn