USA: భారత సంతతి సుదీక్ష మిస్సింగ్ లో ట్విస్ట్.. సీనియర్ తో కలిసి బార్ లో..
భారత సంతతి సుదీక్ష మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఇప్పుడు ఇందులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కనిపించకుండా పోయిన ముందు రోజు సుదీక్ష మరో విద్యార్థితో కలిసి మందుకొడుతూ కనిపించింది. ఇప్పుడు అధికారులు దీని ఆధారంగా విచారణ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/18/uTsV9lTKuY20AslfBpqi.jpg)