సినిమా OTT : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ వారం ఏకంగా 24 సినిమాలు రిలీజ్..! ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఓ నాలుగు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. 'మీర్జాపుర్' సిరీస్ మూడో సీజన్‌తోపాటు గరుడన్, మలయాళీ ఫ్రమ్ ఇండియా, ఫ్యూరిసోయా మ్యాడ్ మ్యాక్స్ చిత్రాలు ఉన్నంతలో చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. By Anil Kumar 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mirzapur 3 Trailer: 'మీర్జాపూర్ 3' ట్రైలర్ వచ్చేసింది.. నెక్స్ట్ లెవెల్..! అమెజాన్ ప్రైమ్ మోస్ట్ అవైటెడ్ వెబ్ సీరీస్ 'మీర్జాపూర్ 3'. ఈ సీరీస్ జూలై 5న విడుదల కానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్ . తాజాగా 'మీర్జాపూర్ 3' ట్రైలర్ రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. By Archana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mirzapur : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో 'మీర్జాపూర్ సీజన్ 3', స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఓటీటీ లవర్స్ కు అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పింది.. ఓటీటీలో భారీ ప్రేక్షకాదరణ దక్కించుకున్న క్రైం,యాక్షన్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్ సీజన్ 3' స్ట్రీమింగ్ డేట్ ను తాజా ప్రకటించింది. జూలై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మీర్జాపూర్ సీజన్ 3 ప్రసారం కానున్నట్లు తెలిపింది. By Anil Kumar 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn