Mirzapur 3: ఓటీటీలో ‘మీర్జాపూర్ 3’ హవా.. అత్యధిక వ్యూస్ తో రికార్డు
ఇండియన్ మోస్ట్ పాపులర్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్ 3’ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సీరీస్ భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. రిలీజైన తొలి వారంలో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సీరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది.