Anganwadi Jobs: మహిళలకు పండుగ ఒకేసారి 14,236 ఉద్యోగాల భర్తీ.. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయంటే..
తెలంగాణ ప్రభుత్వం మహిళా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. త్వరలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మొత్తం 14,236 అంగన్వాడీ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంత్రి సీతక్క సంతకం చేశారు..