Latest News In Telugu Budget 2024: తగ్గనున్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు లిథియం, కాపర్, కోబాల్ట్ లాంటి 25 ఖనిజాల మీద కస్టమ్స్ సుంకాలను పూర్తిగా మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని కారణంగా బ్యాటరీల ధరలు తగ్గుతాయి. బ్యాటరీల ధరలు తగ్గితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మెట్రో నగరాల్లో నివసిస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే! టమిన్ బి12 లోపం వల్ల శారీరక, నరాల, మానసిక సమస్యలు పెరుగుతాయి.శరీరంలో విటమిన్ బి12 లేకపోవడం వల్ల చేతులు, కాళ్లు మొద్దుబారడం ప్రారంభిస్తాయి. కండరాలు బలహీనంగా, అలసటతో ఉంటాయి. కొన్నిసార్లు తేలికపాటి నిరాశ, ఆందోళన , గందరగోళం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn