Millets: వేసవిలోఈ మిల్లెట్స్ తింటున్నారా అయితే జాగ్రత్త..!
చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వాటి ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియక చిరుధాన్యాలు పక్కన పెట్టేస్తారు. కానీ వాటిని ఎప్పుడు ఎలా తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి.
చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వాటి ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియక చిరుధాన్యాలు పక్కన పెట్టేస్తారు. కానీ వాటిని ఎప్పుడు ఎలా తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఈరోజుల్లో బరువు తగ్గాలనుకునే వారిలో ఎక్కువ మంది అన్నానికి బదులుగా రోటీ తింటున్నారు. అయితే.. నిజంగా రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? అన్నం తింటే బరువు పెరుగుతారా? నిపుణులు ఏం చెబుతున్నారు?
మిలెట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ఒకటి అరికెలు. డైలీ డైట్ లో వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు, అధిక బరువు , మలబద్దకం, కండరాళ్ళ బలహీనతను నియంత్రించడానికి సహాయపడతాయి.