ఇంటర్నేషనల్ Mexico Bar Shooting: మెక్సికోలోని ఓ బార్లో కాల్పులు..ఆరుగురు మృతి!! మెక్సికోలోని ఓ బార్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP శనివారం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బార్లో జనం గుమిగూడిన సమయంలో కాల్పులు జరిగినట్లు వార్తా సంస్థ AFP నివేదించింది. By Bhoomi 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn