Happy Valentine's Day: 'I LOVE U' అని చెప్పకుండా మీ ప్రేమ సందేశాలను వినిపించండి!
ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రేమికులు తమ భాగస్వామితో పంచుకుంటూంటారు. అయితే మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి 'I LOVE U' అనే చెప్పనక్కర్లేదు.సందేశాల ద్వారా కూడా మీ ప్రియమైన వారికి మీ భావాలను మీ ప్రేమను తెలియజేయవచ్చు.