Melinda Gates: బిల్‌గేట్స్‌తో అందుకే విడిపోయా.. మెలిందా గేట్స్ కీలక వ్యాఖ్యలు
బిల్‌గేట్స్‌తో విడాకులపై ఆయన మాజీ భార్య మెలిందా గేట్స్ స్పందించారు. మీ బంధాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన విలువలను మీరు నిలబెట్టుకోకపోతే విడాకులు అవసరమేనని అన్నారు. విడిపోయినప్పుడు తాను భయాందోళనకు గురైనట్లు చెప్పారు.
/rtv/media/media_files/2026/02/04/bill-gates-2026-02-04-14-28-07.jpg)
/rtv/media/media_files/2025/04/15/82wUGxtcFs8E01YIbj8w.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Worlds-most-expensive-divorce-in-600000-crores-jpg.webp)