Latest News In Telugu MEIL Scam: RTV 'ఆపరేషన్ దేశద్రోహం..' 'మేఘా' పైకి సీబీ'ఐ'! ఆర్టీవీ వెలుగులోకి తెచ్చిన వేల కోట్ల ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ స్కామ్ పరిశోధనలోకి ఎట్టకేలకు CBI ప్రవేశించింది. ఈ వార్తలను చూసి స్పందించిన ఎంపీ కార్తీ చిదంబరం RBIకి లేఖ రాశారు. దీంతో ఈ భారీ స్కామ్‌పై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని CBIని RBI కోరింది. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MEGHA Company: 'ఆపరేషన్ దేశద్రోహం'.. సంచలన విషయాలు బయటపెట్టనున్న RTV రూ.2,200 కోట్లతో మేఘా కంపెనీ నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలింది. అలాగే ఫేక్ గ్యారెంటీలతో ప్రజా సొమ్మును దోచేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ల గురించి ఈ రోజు రాత్రి 7 గంటలకు RTV సంచలన విషయాలు బయపెట్టనుంది. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Megha Infrastructure: రాజకీయ పార్టీలకు విరాళాల్లో మేఘా ఫస్ట్ ప్లేస్.. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికేనా? ఇటీవల మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా సంస్థ.. 2022-23 ఏడాదికి గానూ అత్యధికంగా రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసిన కంపెనీల్లో మొదటి స్థానంలో ఉంది. తమ అవినీతి బయటకు రాకుండా కాపాడుకోవడం కోసమే ఈ ఫండింగ్ అన్న ఆరోపణలు ఉన్నాయి. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PV Ramesh: మేఘా ఇంజినీరింగ్ సంస్థకు పీవీ రమేశ్ రాజీనామా.. బలవంతంగా పంపించారా? మేఘా ఇంజినీరింగ్ సంస్థ బాధ్యతల నుంచి విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్(PV Ramesh) తప్పుకొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి(MEIL) పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును(Chandrababu) అరెస్ట్ చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పీవీ రమేష్. సీఐడీ తీరుపై పీవీ రమేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. By Shiva.K 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn