Mahbubnagar: బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక ..ఓ తండ్రి హృదయవిదారక ఘటన.
మహబూబ్నగర్లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు ఓ కన్న తండ్రి. ఈ హృదయవిదారక సంఘటన మహబూబ్నగర్లో చోటు చేసుకుంది
/rtv/media/media_files/2026/05/11/fotojet-2026-05-11-07-53-31.jpg)
/rtv/media/media_files/2025/11/19/fotojet-2025-11-19t122413343-2025-11-19-12-24-40.jpg)