హైదరాబాద్ Cinema: ఇద్దరు మేనేజర్లను తొలగించిన చిరంజీవి.. అసలేం జరుగుతోంది? ప్రస్తుతం టాలీవుడ్లో ఒక న్యూస్ బాగా హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన పబ్లిక్ రిలేషన్స్, పర్శనల్ మేనేజర్ లను ఉద్యోగాలను తొలగించారు. డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో తేడా రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: విజయవాడ చేరుకున్న చిరంజీవి కుటుంబం, రజనీకాంత్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులు అందరూ ఒక్కొక్కరుగా విజయవాడకు చేరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటంబసమేతంగా కొంతసేపటి క్రితమే విజయవాడకు వచ్చారు. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గన్నవరం చేరుకున్నారు. By Manogna alamuru 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Upasana : ఆయన వల్లే నేను డిప్రేషన్ నుంచి బయటపడ్డాను! తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణం...చాలా మందిలాగే డెలివరీ తర్వాత తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, ఆ సమయంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్లా వ్యవహరించారని మెగాకోడలు ఉపాసన వివరించారు. ఇక క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితం ఎంతో మారిందని తెలిపారు. By Bhavana 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mega Family : పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ.. ఇక వార్ వన్ సైడేనా? తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఘనత మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం.. మెగా కుటుంబలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. మరి ఆ అలకలు ఏంటో..అసలు ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : "మనవరాళ్లతో పద్మ విభూషణుడు''.. రేర్ ఫోటో షేర్ చేసిన మెగా కోడలు! మెగా కోడలు ఉపాసన తన మామగారు చిరంజీవికి చాలా స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేశారు. నాన్నగా, మామగారిగా, తాతగా మా అందరికీ స్ఫూర్తిగా నిలిచిన మీకు ప్రత్యేక అభినందనలు. ''చిరు'' త పద్మ విభూషణ్ ...లవ్ యూ'' అంటూ రాసుకొచ్చారు. By Bhavana 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:చిరు విశ్వంభరలో రానా విలన్? మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ సినిమా పట్టలెక్కేసింది. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు విశ్వంభర అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తారని టాక్ నడుస్తోంది. By Manogna alamuru 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn