Ram charan Son: రామ్ చరణ్ కొడుకు పేరు వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా?
మెగా కపుల్ రామ్ చరణ్- ఉపాసన దంపతుల ట్విన్ బేబీస్ నామకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. మెగాస్టార్ దంపతులు- ఉపాసన తల్లిదండ్రుల సమక్షంలో తమ పిల్లలకు పేర్లు పెట్టారు.
మెగా కపుల్ రామ్ చరణ్- ఉపాసన దంపతుల ట్విన్ బేబీస్ నామకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. మెగాస్టార్ దంపతులు- ఉపాసన తల్లిదండ్రుల సమక్షంలో తమ పిల్లలకు పేర్లు పెట్టారు.
మెగా ఫ్యామిలీ భోగి వేడుకలను కలిసి ఘనంగా జరుపుకుంది. నిహారిక షేర్ చేసిన వీడియోలో వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్, సుస్మిత, కుటుంబ సభ్యులు దోశలు వేసి, సరదాగా పండగను ఆస్వాదించారు. చిరంజీవి సినిమా “మన శంకరవరప్రసాద్ గారు” విజయంతో సంబరాలు మరింత ప్రత్యేకం అయ్యాయి.
మెగా, అల్లు ఫ్యామిలీల్లో తీవ్ర విషాదం నెలకొంది. హీరో అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ అమ్మ, దివంగత అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (94) ఇకలేరు. వృధాప్య కారణంగా అర్థరాత్రి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు.
'పుష్ప2' ట్రైలర్ పై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతుంటే.. మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రం ట్రైలర్ పై స్పందించి లేదు.కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో మళ్ళీ మెగా vs అల్లు ఫైట్ తెరపైకొచ్చింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో, నీ వెనుక ఉండే సపోర్ట్ ఎవరో మర్చిపోతే.. నీ సక్సెస్ దేనికి పనికిరాదు అంటూ వరుణ్ తేజ్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఏపీ ఎన్నికల టైంలో అల్లు అర్జున్ చేసిన దానికి వరుణ్ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.
2024 ఒలింపిక్స్లో రామ్ చరణ్ - చిరంజీవి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ప్యారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా ఫోటోలు చిరంజీవి షేర్ చేశారు. మెడల్ గెలిచిన మను భాకరేను చిరంజీవి అభినందించారు. రామ్ చరణ్, ఉపాసన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మెగాస్టార్ ఫ్యామిలీ అంతా ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగా కోడలు ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈఫిల్ టవర్ ముందు సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ వద్ద మెగా ఫ్యామిలీ ఈ వేడుకలను వీక్షించింది.
మా కల్యాణ్ బాబాయ్.. కల్యాణ్ బాబాయ్ అని గొప్పగా చెప్పుకునే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు. 'సరైనోడు' బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో ఆ పేరు 'చెప్పను బ్రదర్' అని ఎందుకన్నాడు? అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.