Society Revealed True Facts Meerpet Gurumurthy Case | గురు మూర్తి ఇంట్లో అసలు ఏం జరిగింది ?| Cooker Incident By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నా భార్యను నేనే ..ఉడ**కబెట్టిన..! | Shocking Twist In Meerpet EX Army Gurumurthy Case | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Meerpet: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీర్పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తి మీర్పెట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఇప్పటికే నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో ఇతను పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: భార్యను చంపేందుకు కుక్కతో ప్రాక్టీస్.. ఒరేయ్ నువ్వు మనిషివేనా! భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన గురుమూర్తి భార్యను చంపేముందు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపి ఉడికించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Archana 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మీర్‌పేటలో గంజాయి గ్యాంగ్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించి తన ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా మీర్‌పేట ఘటనపై గవర్నర్ తమిళి సై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వివరణ కావాలని డీజీపీ, సీఎస్, రాచకొండ సీపీ ఆదేశించారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn