E-Pharmacy : ఈ-ఫార్మసీలపై పోరు...రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..
కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ మందుల అమ్మకాలకు (ఈ-ఫార్మసీ) అనుమతివ్వడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ పాటించనున్నాయి.
/rtv/media/media_files/2026/05/20/medical-shops-strike-2026-05-20-09-54-54.jpg)
/rtv/media/media_files/2026/05/19/medical-shops-closed-2026-05-19-21-35-49.jpg)