Latest News In Telugu Medaram : మేడారం గద్దెపైకి చేరుకున్న సమ్మక్క మేడారం మహా జాతరలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది. సమ్మక్కను దర్శించుకునేందుకు భక్తులు భారీగా మేడారానికి చేరుకున్నారు. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram : మేడారం స్పెషల్.. విద్యార్థులకు 5 రోజులు సెలవులు.. డేట్స్ ఇవే...!! తెలంగాణ కుంభమేళ మేడారం జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లాలో 4రోజులు పాఠశాలలు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు జిల్లాకలెక్టర్. అదివారం సెలవుతో కలిపి వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. 21వ తేదీ నుంచి 24వరకు ఈ జాతర జరగనుంది. By Bhoomi 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jatara 2024: మేడారం జాతరకు వెళ్తున్నారా? ఈ యాప్‌ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి! ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భక్తుల కోసం సమ్మక్క-సారలమ్మ జాతర వివరాలు, ప్రయాణం, సూచనలు లాంటివి ఉంటాయి. ఈ యాప్ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంటుంది. By Manogna alamuru 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram : హెలికాప్టర్ లో మేడారం.. ఎలా వెళ్ళాలో తెలుసా? మేడారం వెళ్లే భక్తులకు అదిరిపోయే వార్త. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సరదాగా మేడారం జాతరను విహంగ వీక్షణం చేయడంతోపాటు దూర ప్రాంతాల నుంచి నేరుగా జాతర జరిగే ప్రదేశానికి కూడా వెళ్లవచ్చు. పూర్తి వివరాలకోసం ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jatara : ప్రతీ భక్తుడు వీఐపీనే.. మేడారం ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క కీలక ప్రకటన.. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌లు అన్నారు. జాతర నిర్వహణకు రూ.105 కోట్లు కేటాయించామని.. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాకు వీఐపీనేనని పేర్కొన్నారు. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jathara 2024: మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్ శాంతి కుమారి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపిన ఆమె.. పలు సూచనలు చేశారు. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Special Trains : సమ్మక్క సారక్క భక్తులకు గుడ్ న్యూస్...మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు..!! తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క భక్తులకు గుడ్ న్యూస్. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 24వరకు స్పెషల్ ట్రైన్స్ భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. By Bhoomi 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medaram Jatara: మేడారంలో 9 కి.మీ. ట్రాఫిక్ జామ్.. పోటెత్తిన భక్తులు ఆదివాసుల ఆరాధ్య దైవాల సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఇప్పటినుంచే తరలివస్తున్నారు. జాతర మొదలవడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉండగానే అక్కడ సందడి మొదలైంది. By Naren Kumar 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram: మేడారం జాతరకు 6వేల ప్రత్యేక బస్సులు.. మంత్రి పొన్నం ప్రకటన మేడారం జాతర ఏర్పట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు పథకం వల్ల మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందుకోసం 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn