ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన 13 మంది ప్రయాణికులు
ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది.
/rtv/media/media_files/2026/03/26/markapuram-2026-03-26-07-31-03.jpg)