ఆంధ్రప్రదేశ్ Margadarsi cheating case:నన్ను అయోమయంలో పెట్టి రామోజీ షేర్లు మార్చుకున్నారు-యూరిరెడ్డి మార్గదర్శి బాధితుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్ పై కేసు నమోదు చేసింది సీఐడీ. సెక్షన్ 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయ్యింది. అయితే అసలు కేసులు ఎందుకు పెట్టారో ఆ వివరాలను ఫిర్యాదు దారుడు యూరి రెడ్డి, ఆయన తరుఫు లాయర్ ఈరోజు తెలిపారు. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Margadarsi case: మార్గదర్శి చీటింగ్ కేసులో హై కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన రామోజీ & శైలజా మార్గదర్శి చీటింగ్ కేసు లో సీఐడీ తన మీద వేసిన కేసు కొట్టేయాలంటూ రామోజీరావు, శైలజా కిరణ్ హై కోర్టు లో లంచ్ మోషన్ వేసారు. ఇది రేపు విచారణకు వచ్చే అవకాశ ఉందని తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణ జస్టిస్ సురేష్ రెడ్డి బెంచ్ కు వెళ్ళగా ఆయన దానిని చేయలేనని చెప్పడంతో వేరే బెంచ్‌కు కేటాయిస్తారని తెలుస్తోంది. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: మార్గదర్శి కేసులో రామోజీరావుకు బిగ్ షాక్...కేసు నమోదు చేసిన సీఐడీ..!! రామోజీరావు బిగ్ షాక్ తగిలింది. మార్గదర్శి చిట్ మోసాలపై మరో కేసు నమోదు అయ్యింది. రామోజీరావుతో పాటు ఆ సంస్థ ఎండి శైలజా కిరణపై సీఐడీ కేసు నమోదు చేసింది.సీఐడీ ఎఫ్ఆర్ నెంబర్ 17/2023 కింద కేసు నమోదు చేశారు. మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజే రెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ చేసింది. By Bhoomi 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మార్గదర్శి కేసును బదిలీ చేయలేం.. ఏపీ సర్కార్ కి నో చెప్పిన సుప్రీం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్ల కాలం చెల్లవని వెల్లడించింది సుప్రీం కోర్టు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగానే ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn