తెలంగాణ AZAMJAHI MILLS : అజంజాహి భూములు కార్మికులవే...మావోయిస్టు పార్టీ అల్టిమేటం వేలాదిమంది కార్మికులకు అండగా, వందలాది పోరాటాలకు కేంద్రంగా నిలిచిన వరంగల్లోని అజంజాహి మిల్లు భూముల విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆ భూములు కార్మికులకే చెందాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. By Madhukar Vydhyula 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maoist Letter: టార్గెట్ పొంగులేటి, పువ్వాడ.. ఎన్నికల వేళ మావోయిస్టుల సంచలన లేఖ! ఖమ్మం జిల్లాకు చెందిన కీలక రాజకీయ నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ టార్గెట్ గా మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. ఈ ఇద్దరు నేతలు జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. వీరి గెలుపుతో వారి ప్రయోజనాలు నెరవేరుతాయి కానీ.. ప్రజలకు ఎలాంటి లాభం ఉండదని లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. ఈ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Rajireddy: రాజిరెడ్డి..బతికే ఉన్నారా! అధికారికంగా క్లారిటీ ఇచ్చిన మావోయిస్టు పార్టీ! మావోయిస్టు మల్లా రాజిరెడ్డి అలియాస్ అలియాస్ సాయన్న చనిపోలేదని ప్రకటించింది మావోయిస్టు పార్టీ. అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), కట్ట రామచంద్రారెడ్డి చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ ఉత్తర సబ్ జోనల్ దండకారణ్య అధికార ప్రతినిధి మంగ్లీ పేరిట ప్రకటన రిలీజ్ చేశారు. By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ గద్దర్ మరణం తీవ్రంగా కలిచివేసింది.. మావోయిస్ట్ పార్టీ లేఖ Maoist Party Letter | గద్దర్ మృతి తమను తీవ్రంగా కలచివేసిందని ప్రకటన విడుదల చేసింది. గద్దర్ అంటే దేశంలో తెలియని వారు వుండరని పేర్కొంది. By BalaMurali Krishna 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn