నేషనల్ బీజాపూర్ ఎన్కౌంటర్పై మావోయిస్ట్ పార్టీ బహిరంగ లేఖ ఛత్తీష్గడ్ ఎన్కౌంటర్పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో 24 మంది గ్రామస్తులు గాయపడ్డారని మండిపడ్డారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 18న బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో బంద్కు పిలుపునిస్తున్నట్లు బహిరంగ లేఖలో తెలిపారు. By K Mohan 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ AZAMJAHI MILLS : అజంజాహి భూములు కార్మికులవే...మావోయిస్టు పార్టీ అల్టిమేటం వేలాదిమంది కార్మికులకు అండగా, వందలాది పోరాటాలకు కేంద్రంగా నిలిచిన వరంగల్లోని అజంజాహి మిల్లు భూముల విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆ భూములు కార్మికులకే చెందాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. By Madhukar Vydhyula 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist Hidma: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. హిడ్మా ఔట్! మవోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఎన్కౌంటర్లలో అగ్రనాయకులు నేలరాలుతున్న నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి మద్వీ హిడ్మాను తొలగించింది. అతని స్థానంలో మరొకరికి దండకారణ్యం బాధ్యతలు అప్పగించింది. By srinivas 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist Party: బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టులు వార్నింగ్! TG: దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన నేతలారా ఖబద్దార్ అంటూ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించింది మావోయిస్టు పార్టీ. దళిత బంధు ఇప్పిస్తామని పేద ప్రజల నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని.. లేదంటే శిక్ష తప్పదని జగన్ పేరుతో లేఖను విడుదల చేసింది. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist Party కి ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో అగ్రనేత సుజాత? మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67ఏళ్ల సుజాత వైద్యచికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా పక్కా సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maoist : కోవర్టులపై మావోయిస్టుల డేగ కన్ను.. మేడ్చల్ జిల్లా వాసి హత్య! కోవర్టులపై మావోయిస్టు పార్టీ ప్రత్యేక నిఘా పెట్టింది. పోలీసు బలగాలకు తమ సమాచారం అందిస్తున్న వారిని హతమారుస్తోంది. కోవర్టుగా మారిన సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్ పల్లెపాటి రాధ అలియాస్ నీల్సోను చంపేసినట్లు లేఖ విడుదల చేసింది. రాధ మేడ్చల్ జిల్లా కాప్రా వాసి. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maoist: పోలీసులు అమాయక ప్రజలను చంపుతున్నారు.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ! మావోయిస్టుల పేరిట అమాయక ప్రజలను, ఆదివాసీలను పోలీసు బలగాలు అన్యాయంగా చంపేస్తున్నారంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) పత్రికా ప్రకటన విడుదల చేసింది. బుద్ధిజీవులు అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్లను ఖండించాలని కోరింది. By srinivas 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chhattisgarh: కంకేర్ ఎన్ కౌంటర్.. అమరుల లిస్ట్ రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ! ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నమ్మకద్రోహం కారణంగానే భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ పోరాటంలో అమరులైన వారి జాబితాను రిలీజ్ చేసింది. వారి వివరాలను ప్రజలకు తెలియజేయాలని మీడియాను కోరింది. By srinivas 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhadradri: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. సరిహద్దులో హైఅలర్ట్ నేడు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. అప్రమత్తమైన భద్రాద్రి జిల్లా పోలీసులు, చత్తీస్గడ్ సరిహద్దులో విస్తృత తనిఖీలు కూంబింగ్ చేస్తున్నారు. By Vijaya Nimma 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn