Latest News In Teluguబీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. నేడు మంథని బంద్! మంథని నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తార స్థాయికి చేరుకుంది. తమ కార్యకర్తపై దాడి జరగడంతో ఈరోజు మంథని నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్. By V.J Reddy 22 Nov 2023 15:55 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn