నేషనల్ మారుతీ 800 అంటే మన్మోహన్ సింగ్కు చాలా ఇష్టం.. ఎందుకో తెలుసా? మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు BMW కారు కంటే కూడా మారుతి 800లో ప్రయాణించడమంటేనే చాలా ఇష్టమట. ప్రధానమంత్రి నివాసంలో BMW కారు వెనుక ఎప్పుడూ ఓ మారుతి 800 పార్క్ చేసి ఉండేది. అది మన్మోహన్ సింగ్ సొంత వెహికల్. నిరాడంబరమైన జీవనశౌలికి ఆయన నిదర్శనం. By K Mohan 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn