Manipur issue:మణిపూర్ లో మళ్ళీ మొదలైన హింస, నలుగురు కిడ్నాప్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింస మొదలైంది. మధ్యలో కొంతకాలం పాటూ మైతీ ఉగ్రవాదులు ఏమీ చేయకుండా ఉన్నారు. కానీ తాజాగా నలుగురిని కిడ్నాస్ చేయడమే కాక కాల్పులను కూడా జరిపారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింస మొదలైంది. మధ్యలో కొంతకాలం పాటూ మైతీ ఉగ్రవాదులు ఏమీ చేయకుండా ఉన్నారు. కానీ తాజాగా నలుగురిని కిడ్నాస్ చేయడమే కాక కాల్పులను కూడా జరిపారు.
తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో బయటకు వచ్చింది. ఓ గుర్తు తెలియని దుండగుల గుంపు కుకీ వర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అతనిని దహనం చేయడం కంటే ముందు అతనిని దుండగులు తీవ్రంగా కొట్టినట్లు కనిపిస్తోంది.
మెయితీ విద్యార్థుల హత్యతో రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. విద్యార్థులను చంపిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి ఇంటి పై దాడి జరిగింది. ఇంఫాల్ శివార్లలో సీఎం బీరెన్ సింగ్ పూర్వీకులకు సంబంధించిన ఇల్లు ఒకటి ఉంది.
మణిపూర్ అల్లర్లలో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం అదృశ్యమైన ఇద్దరు విద్యార్ధులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
శెలవు మీద ఇంటికి రావడం అతని పాలిట శాపమైంది. దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన జీవితం అన్యాయంగా అల్లర్లకు బలైపోయింది. మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ గుర్తు తెలియని వక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
మణిపూర్ లో ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అక్కడి హ్మర్ స్టూడెంట్స్ అసోసియేషన్(హెచ్ఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇటీవల అత్యంత హింస చోటు చేసుకున్న చురచాంద్ పూర్ జిల్లాలోని రేంగ్ కాయ్ లో ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించినట్టు హెచ్ఎస్ఏ ప్రకటించింది.
బీజేపీ నేతలు తనపై 50 సార్లు లేదా 100 సార్లు అనర్హత వేటు వేయవచ్చని, కానీ దాని వల్ల ప్రజలతో తనకు ఉన్న అనుబంధం తెగిపోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తనపై బీజేపీ ఎన్ని సార్లు అనర్హత వేటు వేస్తే ప్రజలతో తనకు ఉన్న అనుబంధం అంత బలపడుతుందన్నారు.
ప్రధాని మోడీపై(pm modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) నిప్పులు చెరిగారు. లోక్ సభలో ప్రధాని మోడీ నిన్న రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం చేశారని తెలిపారు. కానీ మణిపూర్ పై ప్రధాని స్పందించిన తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు
Amit Shah Meets Kuki Leaders: మణిపూర్ హింసపై ప్రధాని మోదీ ప్రసంగానికి ముందే కీలక పరిణామం చోటుచేసుకుంది. కుకీ తెగకు చెందిన నేతలు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కుకీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెమోరాండం సమర్పించారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు.