Mangli case : పంజాగుట్ట పీఎస్కు మంగ్లీ ...తప్పుడు ప్రచారం అంటూ ఫిర్యాదు
మైక్రో ఫైనాన్స్ పేరిట సింగర్ మంగ్లీ పలువురిని మోసం చేసి వందల కోట్లు వసూలు చేసిందని ఇటీవల తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.తనపై ఆరోపణలు చేసిన న్యాయవాదిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
/rtv/media/media_files/2026/04/16/ramavath-madhu-2026-04-16-19-28-35.jpg)
/rtv/media/media_files/2026/04/12/mangli-2026-04-12-17-23-05.jpg)