Latest News In Telugu Sub-classification of SC & ST: ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది – మంద కృష్ణ మాదిగ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కాంగ్రెస్ లీడర్లు ఓట్లు అడిగేందుకు వస్తే తరిమికొడతాం: మందకృష్ణ మాదిగ తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఓట్ల కోసం వస్తే.. కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతామంటూ హెచ్చరించారు. By B Aravind 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Guntur: కూటమి అధికారంలోకి వస్తేనే మా జాతికి మేలు.. మందకృష్ణ! ఏపీలో కూటమి అధికారంలోకి వస్తేనే మాదిగ జాతికి మేలు జరుగుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మాదిగ జాతి భవిష్యత్తు కూటమి గెలుపుతో కూడుకున్నదని చెప్పారు. జగన్ తమ జాతిని దారుణంగా మోసం చేశారని, వైసీపీనీ ఓడించేవరకు వదిలిపెట్టమన్నారు. By srinivas 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎన్డీయే అభ్యర్థులు గెలుపుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని మందకృష్ణ అన్నారు. ప్రధాన మోడీ అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో నడిపిస్తున్నారని కొనియాడారు. By V.J Reddy 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manda Krishna Madiga: దళితులను కాంగ్రెస్ మోసం చేసింది... మందకృష్ణ మాదిగ ఫైర్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారని, బీజేపీ తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ముందు జగన్.. తరువాతే చంద్రబాబు.. మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాబోయే ఎన్నికల్లో ముందుగా సీఎం జగన్ తో మాట్లాడాలనుకుంటున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. తరువాత చంద్రబాబుతో మాట్లాడుతామని అన్నారు. మా మొదటి ప్రయారిటి జగన్ అని అన్నారు. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీజేపీ గెలిస్తే ఆయనే సీఎం.. మందకృష్ణ మాదిగ సంచలన ప్రకటన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ రోజు కరీంనగర్ లో బండి సంజయ్ చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మందకృష్ణ.. బండి సంజయ్ ఒక యుద్ధ వీరుడు అని కొనియాడారు. కరీంనగర్ ప్రజలు లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. By srinivas 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manda Krishna: నో కాంగ్రెస్.. నో బీఅర్ఎస్.. మోదీకి అండగ నిలబడతాం: మందకృష్ణ మాదిగ ప్రధాని నరేంద్ర మోదీ మాదిగలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు మందకృష్ణ మాదిగ. నో కాంగ్రెస్.. నో బీఅర్ఎస్.. పార్టీలకతీతంగా మోదీకి అండగ నిలబడతాం అని చెప్పారు మందకృష్ణ. మా జాతి హక్కులను కాపాడాల్సిన బాధ్యత పెద్దన్నగా ప్రధాని నరేంద్ర మోదీదే అని పేర్కొన్నారాయన. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn