తెలంగాణ Arepalli Mohan: బీజేపీలోకి ఆరెపల్లి మోహన్.. ఘనంగా స్వాగత కార్యక్రమాలు రేపు ఆరెపల్లి మోహన్ బీజేపీలో చేరికకు సర్వం సిద్ధమైయింది. ఆరెపల్లి తోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలు సహా పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు చేరే అవకాశం ఉంది. ఎల్లుండి ఘనంగా మానకొండూరులో స్వాగత కార్యక్రమాలకు ఆరెపల్లి అనుచరులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను ఆరెపల్లి మోహన్ కలిశారు. By Vijaya Nimma 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీఆర్ఎస్ హటావో బీజేపీ బచావో సీఎం కేసీఆర్‌పై పండరీ పూర్ ఎమ్మెల్యే సమాధన్ మహాదేవ్ ఔటాడే కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో ఏలాంటి అభివృద్ధి చేయాలేదు కానీ మహారాష్ట్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. మహారాష్ట్రకు రావాలని సూచించారు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn