సినిమా Mammootty: షాకింగ్ న్యూస్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్? మలయాళ స్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై గతకొద్దిరోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయనకు క్యాన్సర్ బారిన పడినట్లు పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా మమ్ముట్టి టీమ్ ఆయన ఆరోగ్యంపై స్పందించారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని క్లారిటీ ఇచ్చారు. By Archana 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి మెగాస్టార్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? మమ్ముట్టి నటించిన మలయాళ చిత్రం 'అబ్రహామింతే సంతాతికల్' ఆరేళ్ల తర్వాత ఓటీటీ లోకి రాబోతుంది. తెలుగులో 'డెరిక్ అబ్రహాం' పేరుతో స్ట్రీమింగ్ కానుంది. 'ఆహా' లో ఆగస్టు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. By Anil Kumar 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Turbo Movie : ఓటీటీలో మమ్ముట్టి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ టర్బో. ఈ ఏడాది మే 23న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 9 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. By Archana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : సమంత మలయాళ ఎంట్రీ.. స్టార్ హీరో సరసన ఛాన్స్! సమంత మలయాళంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు తాజా సమాచారం. ఫస్ట్ మూవీనే మమ్ముట్టి లాంటి స్టార్ తో సమంతకు ఛాన్స్ రావడం విశేషం. By Anil Kumar 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Turbo: మలయాళంలోకి సునీల్ ఎంట్రీ.. 'టర్బో లో' ఆటో బిల్లాగా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి చేస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'టర్బో'. తాజాగా ఈ మూవీకి సంబంధించి సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ 'ఆటో బిల్లా' అనే కీలక పాత్రలో నటించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Theatre Releases : ఈ వారం థియేటర్ లో అదిరిపోయే చిత్రాలు.. అందులో స్టార్ కమెడియన్ సినిమా కూడా.. ఈ వారం థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు ఇవే. మెగా హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్', స్టార్ కమీడియన్ వెన్నెల కిషోర్ 'చారి 111', శివకందుకూరి ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn