మల్లారెడ్డి స్కెచ్ మామూలుగా లేదుగా.. ఒకే దెబ్బకు మోదీ, రేవంత్ తో ఫ్రెండ్షిప్!
తన కాలేజీలవైపు హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఆపడానికి.. ఆస్తులపైకి ఈడీ దాడులు చేయకుండా ఉండేందుకు మల్లారెడ్డి కొత్త స్కెచ్ వేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీలో చేరి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రేవంత్ సర్కార్ కు దగ్గర అవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
MLA Mallareddy: మాజీమంత్రి మల్లారెడ్డిపై కేసు
TG: మాజీమంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పేట్ బషీరాబాద్‌లోని 32 గుంటల స్థలం కబ్జా చేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Mallareddy: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మల్లారెడ్డికి అరెస్ట్ తప్పదా?
TG: మల్లారెడ్డికి భూకబ్జా కేసులో షాక్ తగిలింది. మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి ఆయన కుటుంబసభ్యులు కబ్జా చేసినట్లు నిర్దారించారు పోలీసులు. 33 గుంటల సర్కార్ భూమిని ఆయన కబ్జా చేసినట్లు గుర్తించారు. కాగా ఈ కేసులో మల్లారెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.
Malla Reddy: డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లోకి!
కాంగ్రెస్‌లో చేరేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరకుండా సీఎం రేవంత్ అడ్డుపడడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ను తన కొడుకుతో వెళ్లి కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.
Mynampally Hanumantha Rao: మల్లారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే తామే దండా వేసి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మల్లారెడ్డి 100 ఎకరాల భూమిని కబ్జా చేసారని.. తన వద్ద అధరాలు ఉన్నాయన్నారు.
Revanth vs Mallareddy: రారా చూసుకుందాం అని తొడగొట్టారు..ఇప్పుడు రేవంత్ తిక్క కుదురుస్తున్నారుగా.
నోరు జారితే ఊరు జారుతుంది అని సామెత. అరే సాలే,రారా గూట్లే అంటూ తొడ గొట్టారు. దమ్ముంటే రాజకీయాల్లో గెలిచి చూపించు అంటూ రెచ్చిపోయారు మల్లారెడ్డి. ఇప్పుడు రేవంత్ తాను గెలిస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు. మల్లారెడ్డి vs రేవంత్ రెడ్డి ఏం జరిగిందో తెలియాలంటే ఈ కింది ఆర్టికల్ చదివేయండి.
Malla Reddy: 'ఏం జెయ్యాలే సారూ'.. కేసీఆర్‌తో మల్లారెడ్డి మంతనాలు!
కేసీఆర్‌తో భేటీ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అక్రమనిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గత కొంత కాలంగా పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్‌కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
/rtv/media/media_library/vi/RB3qe-k_z68/hq2.jpg)
/rtv/media/media_files/H5kRJfMN2R9WGlq3yD06.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mallareddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/MALLAREDDY-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/MALLAREDDY-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mynampalli-hanumatharao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/21-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/malla-reddy-2-jpg.webp)