Shorts for app సంగీత్ ఫంక్షన్ లో మల్లారెడ్డి మాస్ స్టెప్పులు | BRS Mallareddy | RTV సంగీత్ ఫంక్షన్ లో మల్లారెడ్డి మాస్ స్టెప్పులు | Telangana BRS party's Ex Minister Mallareddy seen to be dancing in a Private Marriage function and amuses the Audience | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mynampally Hanumantha Rao: మల్లారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకుంటాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే తామే దండా వేసి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మల్లారెడ్డి 100 ఎకరాల భూమిని కబ్జా చేసారని.. తన వద్ద అధరాలు ఉన్నాయన్నారు. By V.J Reddy 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రేవంత్ సర్కార్ షాక్ మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ రోడ్లు, భవనాలు నిర్మించినట్లు అధికారులు గతంలో గుర్తించినట్లు తెలిసింది. By V.J Reddy 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn