malla reddy college: క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్ మృతి.. వీడియో వైరల్
క్రికెట్ ఆడుతూనే మల్లారెడ్డి కాలేజీ విద్యార్ధి గుండెపోటుతో మరణించాడు. బీటెక్ ఫైనల్ ఈయర్ చదువుతున్న వినయ్ గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. వినయ్ సడెన్గా కిందపడిపోగా.. హాస్పిటల్కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరలవుతున్నాయి.
/rtv/media/media_files/2025/04/04/CSWhTWDuRCOTKWSN8JUG.jpeg)
/rtv/media/media_library/vi/hJH_9fXGzZo/hqdefault.jpg)