Crime News: నాగర్ కర్నూల్లో నర హంతకుడు.. 20 మందిని చంపి..?
హైదరాబాద్లోని ఓ హత్యకేసుతో నాగర్ కర్నూల్లోని ఓ తాంత్రికుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పూజలతో అమాయకులకు ఎర వేశాడు సత్యం. గుప్త నిధుల కోసం ఓకే కుటుంబం లోని నలుగురిని హత్య చేశాడు. అంతేకాకుండా, ఏకంగా 20 మంది హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2026/05/11/fotojet-2026-05-11-07-53-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/crime-3-jpg.webp)