క్రైం Rajasthan Kota : శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. 14 మంది చిన్నారులు.! మహాశివరాత్రి పర్వదినాన రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ కోటలో మహాశివరాత్రి ఊరేగింపు జరుగుతున్న సమయంలో 14 మంది చిన్నారులు కరెంట్ షాక్కు గురయ్యారు. అందులో ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉందని రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. By V.J Reddy 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maha Shivaratri : శివుడు మెడలో పామునే ఎందుకు ధరిస్తాడు?.. ఆ పాము పేరేంటో తెలుసా? శివుడు మెడలో ధరించిన పాము పేరు వాసుకి నాగ్. నాగరాజు వాసుకి శివభక్తుడు. సముద్ర మథనం సమయంలో వాసుకి రాజు సముద్రాన్ని మథనం చేయడానికి తాడును ఉపయోగించాడు. ఆ ఘర్షణలో వాసుకి చనిపోయింది. ఈ విధంగా వాసుకి భక్తికి మెచ్చిన శివుడు వాసుకిని మెడకు ఆభరణంగా చుట్టుకునే వరం ఇచ్చాడు. By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NBK 109 : శివరాత్రి స్పెషల్ ఎన్బీకే 109 నుంచి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రం బృందం ఎన్బీకే 109 నుంచి ఓ కీలక అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shivaratri : శివరాత్రి రోజున పరమాత్మునికి ఎలాంటి నైవేధ్యాలు సమర్పించాలంటే! శివరాత్రి రోజున శివయ్యకు బెల్లం పెడితే చాలు.. జీవితంలో ఉన్న కష్టసుఖాలను అన్నిటిని ఆయన పంచుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరునికి బెల్లం పెట్టినంతనే చాలు ఆయన వరాలు మీ మీదనే ఉంటాయి. ఇంట్లోనే తయారు చేసిన తీపి బెల్లం వంటకాలను పరమేశ్వరునికి సమర్పించాలి. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa Movie : మహాశివరాత్రి రోజు అదిరిపోయే అప్డేట్ తో రాబోతున్న కన్నప్ప టీం! భక్త కన్నప్ప చిత్రం నుంచి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీలక అప్డేట్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మధ్యాహ్నం 2.55 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maha Shivaratri : మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి! ఉపవాసం అంటే మనస్సు, దేహం, ఆత్మ అన్ని కూడా శివునికి దగ్గరగా ఉండడమే అని వేద పండితులు వివరిస్తున్నారు. మనస్సును శివయ్యకు దగ్గరగా ఉంచాలంటే ఉపవాసం ఉండి శివున్ని ధ్యానించాలి. ఉపవాసం ఉండడం వల్ల శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. By Trinath 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maha Shivaratri : అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం.. ఇక్కడికి వెళ్తే ఏడు జన్మల పుణ్యం..! దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో దక్షిణ కాశీ ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ ఆలయ విశిష్టతను తెలుసుకోవడానికి ఆర్టికల్ పై క్లిక్ చేయండి. By Jyoshna Sappogula 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn