టై బ్రేక్‌లో ప్రజ్ఞానందను కార్ల్సెన్ ఎలా ఓడించాడంటే?
ఫిడే ప్రపంచకప్ ఫైనల్లో భారత ఆటగాడు ప్రజ్ఞానంద 1.5-0.5తో టై బ్రేక్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సెన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. నార్వేజియన్ సూపర్ స్టార్ కార్ల్సెన్ దశాబ్దానికి పైగా క్రీడలో ప్రపంచ చెస్ ఆటగాళ్లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత అయిన కార్ల్సెన్కు ఇదే తొలి ప్రపంచ కప్ టైటిల్ కావడం విశేషం. ప్రపంచకప్ ఫైనల్ గేమ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.