జాతీయజెండా ఎగరేసి స్పృహతప్పి పడిపోయిన మంత్రి
దేశవ్యాప్తంగా నేడు (AUG-15) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఈ వేడుకల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా దేశంలోని పలు వీధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం అపశృతి చోటుచేసుకుంది. జాతీయజెండాను ఎగురవేసి ఓ మంత్రి కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chirutha-puli-harrase-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/The-minister-fell-unconscious-after-raising-the-flag.png)